Do not place idol of Lord Ganesha in south direction at home. If Ganeshas idol is placed in the north-east | హిందూమతంలో గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం తప్పనిసరి అని భావిస్తారు. గణేశుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా భావిస్తారు. అందరి దేవుళ్ళ కన్నా ముందు పూజలందుకునే ది ఆదిదేవుడైన విజ్ఞ వినాయకుడే.. అందుకే ఆయనకు విఘ్నహర్త అని పేరు. వేదాలలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతిని ఇంట్లో ప్రతిష్టించడం ద్వారా, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. దీంతో పాటు ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది.
#GaneshChaturthi
#LordGanesh
#National
#AndhraPradesh
#Telangana
#GaneshIdol
#GaneshFestival